Answers

2015-03-01T18:20:20+05:30

    క్లీన్ ఇండియా  కోసం  ప్రతి వారం శని , ఆది వారాలలో  చాలామంది  ప్రజలు, తారలు, గొప్ప వాళ్ళు, ప్రముఖులు  రెండు మూడు గంటల సేపు  వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మరియు  జనసమూహం ఉన్న చోట  శుభ్రం చేస్తున్నారు.  ఈ మిషన్ లో  వచ్చే 5 ఏళ్లలో  సుమారు 62,000 రూ. ఖర్చు తో దాదాపు  4,౦౦౦ చిన్న పట్టణాలు  శుభ్రం చేస్తారు.  నిర్మల్  భారట్ అభీయాన్  మిషన్  పల్లెలలో  మంచి శుభ్రమైన నీటికోసం మరియు శుభ్రత కోసం పని చేస్తుంది.   వాళ్ళు వేలాది  టోయిలెట్లు  (మరుగు దొడ్లు) అవి లేని  ఇళ్ళలోను  ఇంకా  సామూహిక ప్రదేశాలలోను (మార్కెట్టు, సంత లలో ముఖ్యంగా)  కడతారు.   వాళ్ళు  నగరంలో పొగయ్యే  చెత్త ని కూడా  తీసేసి శుభ్రం చేస్తారు.
వారానికి రెండే గంటల శ్రమ , అంతే  మన అందరి ఆరోగ్యానికి రక్షణ.
2 5 2